– దిశ కమిటీ జిల్లా సభ్యులు బాగన్నగారి రవీందర్ రెడ్డి– ‘ ఇగం నీళ్లతోనే స్నానాలు’ నవతెలంగాణ కథనానికి స్పందించి కేజీబీవీ హాస్టల్ లో విద్యార్థులకు గ్యాస్ సిలిండర్లు, స్టౌ అందజేసిన దిశ కమిటీ జిల్లా సభ్యులు రవీందర్ రెడ్డినవతెలంగాణ- రాయపోల్ : ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చదువుకుంటేనే సమాజంలో ఉన్నతంగా గౌరవించబడతామని సమాజ మార్పుకి చదివే ఆయుధమని దిశ కమిటీ జిల్లా సభ్యులు బాగన్నగారి రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రంలో “ఇగం […]
The post చదువుతోనే దేశ అభివృద్ధి సాధ్యం appeared first on Navatelangana.
Leave A Comment