– రూ.10 వేలు పారితోషికంగా అందచేసిన ఎండీ బొమ్మగాని బాలకృష్ణ నవతెలంగాణ – అశ్వారావుపేటఇటీవల చదరంగంలో జాతీయ స్ధాయి పోటీలకు ఎంపికైన స్థానిక క్రీడా కారిణి భవ్యశ్రీ లక్ష్మిని ఐఎఫ్ఎల్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వ్యవసాయ రంగంలో సేవలందిస్తూ,రైతులను పెట్టుబడులకు ప్రోత్సహిస్తూ స్థిరమైన రాబడికి చర్చలు జరపటం,సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటున్న ఐ ఎఫ్ ఎల్ గ్రీన్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్,ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం రీజినల్ కార్యాలయం లో మేనేజింగ్ డైరెక్టర్ బొమ్మ […]
The post చదరంగం క్రీడాకారిణి భవ్యశ్రీని సన్మానించిన ఐఎఫ్ఎల్ సంస్థ appeared first on Navatelangana.
Leave A Comment