• Login / Register
  • Site Logo

    చట్నీ మీద పడిందని దారుణ హత్య..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. బట్టలపై చట్నీ పడిందన్న చిన్న కారణంతో ఓ వ్యక్తిని నలుగురు యువకులు కిరాతకంగా హత్య చేశారు. అర్థరాత్రి లిఫ్ట్ ఇచ్చి, కారులో గంటలపాటు చిత్రహింసలకు గురిచేసి, చివరకు ప్రాణాలు తీశారు. ఈ కేసును రాచకొండ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. నాచారం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉప్పల్ కళ్యాణపురికి చెందిన మురళీ కృష్ణ (45) సోమవారం రాత్రి ఎల్బీనగర్ వద్ద ఇంటికి […]

    The post చట్నీ మీద పడిందని దారుణ హత్య.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment