ఈనెల 22 న విజయవాడ లో జరిగే బిసి సింహ గర్జనను విజయవంతం చేయండి..తెలంగాణ పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ మెంబర్ తీగల అశోక్నవతెలంగాణ- మునుగోడుచట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ పొలిటికల్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మెంబర్ తీగల అశోక్ కోరారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలో వివిధ బీసీ సంఘాల నాయకులతో కలిసి ఈనెల 22న విజయవాడలో జరిగే బిసి సింహ గర్జన వాల్ పోస్టర్ ను అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ […]
The post చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ appeared first on Navatelangana.
Leave A Comment