• Login / Register
  • Site Logo

    చట్టపరమైన సౌకర్యాలు కల్పించాలి

    Rss వార్తలు

    హెచ్‌బీఎల్‌ కార్మికులకు న్యాయం చేయాలి : కార్మిక శాఖ కమిషనర్‌కు సీఐటీయూ వినతి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌హెచ్‌బీఎల్‌ పరిశ్రమలో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు చట్టపరమైన సౌకర్యాలు కల్పించకుండా కంపెనీ యాజమాన్యం అన్యాయం చేస్తున్నదనీ, వారికి తగిన న్యాయం చేయాలని సీఐటీయూ విజ్ఞప్తి చేసింది. గురువారం ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, కార్యదర్శి కూరపాటి రమేష్‌, మేడ్చెల్‌ మల్కాజిగిరి ప్రధాన కార్యదర్శి ఏ అశోక్‌, కార్యదర్శి ఐ రాజశేఖర్‌ కార్మికశాఖ జాయింట్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. […]

    The post చట్టపరమైన సౌకర్యాలు కల్పించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment