ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుల బెయిల్‌పై విచారణ సందర్భంగా సుప్రీంలో వ్యాఖ్యలు న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల కేసులోని నిందితులు ఉమర్ ఖాలీద్, గుల్ఫిషా ఫాతిమా, షార్జిల్ ఇమామ్ ప్రభృతుల బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. తన క్లయింట్ షిఫా ఉర్ రెహహాన్‌ను ఉపా కింద ఎలాంటి నేరం చేయకపోయినా నిందితుడిగా చేర్చారని ఆయన తరపు వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. అన్యాయమైన చట్టమేదైనా వుంటే […]
The post చట్టం అన్యాయంగా వుంటే శాంతియుతంగా ఉల్లంఘించవచ్చు appeared first on Navatelangana.
Leave A Comment