నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలో చేపట్టబోయే చంద్రయాన్-4 ప్రయోగంపై ఇస్రో చైర్మన్ వి నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తన మొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర 2027లో ఉండనుంది. మరో 7 ప్రయోగాలను ఇస్రో ప్లాన్ చేసిందని ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.చంద్రయాన్-4 ప్రయోగం ద్వారా ఈ ప్రయోగంలో చంద్రుడి దక్షిన ధ్రువంలోని వాటర్ ఐస్‌ను అధ్యయనం చేయనున్నారు. ఇది ఇస్రో చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన అంతరిక్ష యాత్రలో ఒకటిగా నిలువబోతోంది. దీంతో పాటు […]
The post చంద్రయాన్-4 ప్రయోగంపై ఇస్రో కీలక అప్డేట్ appeared first on Navatelangana.
Leave A Comment