అటవీ శాఖ సిబ్బంది.. గ్రామస్తుల మధ్య ఘర్షణదాడి చేశారంటూ ఫారెస్టు అధికారుల ఫిర్యాదుపోలీసుల కేసు నమోదు నవతెలంగాణ- దేవరకొండఅటవీ భూమి సాగు విషయం లో అధికారులు అడ్డుకోవడంతో గ్రామస్తులు, అటవీ సిబ్బంది మధ్య వాగ్వాదం, తోపులాట జరగ్గా.. గ్రామస్తులు తమపై దాడి చేసినట్టు అటవీ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందం పేట మండలం కంబాలపల్లి రేంజ్ పరిధిలోని గువ్వలగుట్టలో బుధవారం జరిగింది. ప్రకటనలో అటవీ శాఖ సిబ్బంది […]
The post చందంపేట మండలం గువ్వల గుట్టలో ఉద్రిక్తత appeared first on Navatelangana.
Leave A Comment