• Login / Register
  • Site Logo

    ఘోర రోడ్డు ప్రమాదం..18 మంది మృతి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. రాజ‌స్తాన్‌లోని ఫలోడి సమీపంలో టెంపో ట్రావేల‌ర్ వేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో 18 మంది మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    The post ఘోర రోడ్డు ప్రమాదం..18 మంది మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment