నవతెలంగాణ – హైదరాబాద్: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్లపాలెం మండలం, సత్యవతిపేట సమీపంలో అర్ధరాత్రి కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు చిన్నారులు గాయాలతో బయటపడ్డారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. వివరాల్లోకి వెళితే, కర్లపాలెం గ్రామానికి చెందిన బేతాళం బలరామరాజు (65), ఆయన భార్య బేతాళం లక్ష్మి (60), గాదిరాజు పుష్పవతి (60), […]
The post ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి appeared first on Navatelangana.
Leave A Comment