• Login / Register
  • Site Logo

    ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్ర సొలాపూర్‌ జిల్లాలోని పంఢరపూర్–మంగళవేధ రహదారిపై సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవేధ సమీపంలో క్రూజర్‌ జీప్‌ను ఎదురుగా వచ్చిన కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 14 ఏళ్ల బాలిక కూడా ఉంది. ముంబై–డోంబివళి ప్రాంతానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగులు ఆలయ దర్శనాల అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి […]

    The post ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment