నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలంలోని వివిధ గ్రామాలలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల తాసిల్దార్ కార్యాలయం,ఎంపీడీవో కార్యాలయం,గ్రామపంచాయతీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. తాసిల్దార్ ఆంజనేయులు,ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్,వివిధ గ్రామాల నూతన సర్పంచులు ఉత్సాహంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవడానికి భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సారధ్యంలో రచించబడిన భారత రాజ్యాంగం కీలక పాత్ర […]
The post ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment