• Login / Register
  • Site Logo

    ఘనంగా ‘ఇరువురు భామల కౌగిలిలో’ ప్రారంభం

    Rss వార్తలు

    దర్శకేంధ్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో దీపా ఆర్ట్స్‌ పతాకంపై శ్రీనివాస గౌడ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఇరువురు భామల కౌగిలిలో..’. అచ్యుత్‌ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకులు కె.రాఘవేంద్రరావు స్క్రిప్ట్‌ను నటీ నటులు, దర్శక, నిర్మాతలకు అందచేశారు. ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్‌ త్రిన్యాద్‌ వర్మ హీరోగా, వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లుగా నటిస్తుండగా, అక్షర గౌడ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం […]

    The post ఘనంగా ‘ఇరువురు భామల కౌగిలిలో’ ప్రారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment