నవతెలంగాణ – బాల్కొండనేతాజీ సుభాష్ చంద్రబోస్ 129 వ జయంతి వేడుకలను మండల పరిధిలోని నాగపూర్ గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి గ్రామ సర్పంచ్ పోలేపల్లి హేమలత లక్ష్మి నారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవి, పంచాయతీ కార్యదర్శి వికాస్, వార్డు సభ్యులు, ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.
The post ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment