నవతెలంగాణ –గోదావరిఖని: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను 23వ డివిజన్ గౌతమి నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్ నాయకులు బెంద్రం రాజిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు కలిసి సీఎం జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చూపుతున్న […]
The post ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..! appeared first on Navatelangana.
Leave A Comment