• Login / Register
  • Site Logo

    ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – గాంధారిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేష్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ సాయికుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు […]

    The post ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment