నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆద్వర్యములో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమములను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. బుధవారం భువనగిరి పట్టణములోని ప్రభుత్వ బి.సి. కళాశాల బాలికల వసతి గృహ యందు నిర్వహించిన కార్యక్రమమునకు ముఖ్య అతిదిగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ యం కృష్ణ రెడ్డి హాజరయి విద్యార్దినిలతో యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. విద్యార్ధుల చేత సామాజిక న్యాయం గురించి విపులముగా వివరించడమే కాకుండా భవిష్యత్ గురించి అభివృద్ది గురించి ప్రభుత్వం కల్పిస్తున్న […]
The post ఘనంగా సామాజిక న్యాయ దినోత్సవము appeared first on Navatelangana.
Leave A Comment