• Login / Register
  • Site Logo

    ఘనంగా శుభాస్ చంద్రబోస్ జయంతి వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలతోపాటు వసంతి పంచమి వేడుకలు  నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా వసంత పంచమి విశిష్టత, సుభాష్ చంద్రబోస్ గొప్పతనంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

    The post ఘనంగా శుభాస్ చంద్రబోస్ జయంతి వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment