అలరించిన చిన్నారుల నృత్యాలునవతెలంగాణ – మల్హర్ రావుమండలంలో కొయ్యుర్ గ్రామంలోని విశ్వదీప్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాల 10వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల పిన్స్ పాల్ అండ్ కరస్పాండెంట్ ఎంకె సుదర్శనన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితులుగా గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ,ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు తోపాటు పలువురు హాజరై మాట్లాడారు పేద విద్యార్థులకు తక్కువ పిజులతో ఆంగ్లబోధన అందించడంపై కరస్పాండెంట్ ను అభినందించారు. ఇలాంటి వార్షికోత్సవాలు […]
The post ఘనంగా విశ్వదీప్తి వార్షికోత్సవం.! appeared first on Navatelangana.
Leave A Comment