నవతెలంగాణ- క్రిష్ణ : తెలంగాణా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జన్మ దిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో మండల యువజన అధ్యక్షుడు షేక్ సర్ఫరాజ్, సీనియర్ యువజన నాయకులు పల్లె సురేష్ ఆయా గ్రామాల నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఒకరికొకరు కేకును తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీహరి ఆయురారోగ్యాలతో వందేళ్లు జీవించాలని […]
The post ఘనంగా రాష్ట్ర మంత్రి జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment