నవతెలంగాణ – మల్హర్ రావుమాతా రమాబాయి అంబెడ్కర్ 128వ జయంతి సందర్భంగా శనివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్ మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా రమాబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రమాబాయి దేశానికి చెసిన సేవ గొప్పదని కొనియాడారు. ఆమె లేకపోతే అంబెడ్కర్ విద్య ప్రయాణం, సామాజిక పోరాటం, రాజ్యాంగవనిర్మాణం ఆగేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి […]
The post ఘనంగా రమాబాయి-అంబెడ్కర్ జయంతి వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment