• Login / Register
  • Site Logo

    ఘనంగా ముగిసిన పుదుచ్చేరి మహాసభలు..

    Rss వార్తలు

    నవతెలంగాణ – సుల్తాన్ బజార్ వీరనారి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం ఆవరణలో రెండు రోజులుగా కొనసాగుతున్న పుదుచ్చేరి చరిత్ర మూడవ మహాసభలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సభలకు ముఖ్య అతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కిషన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివ నాగిరెడ్డి, పుదుచ్చేరి వరల్డ్ హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్ కుమార్, ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ దాసరి, లోకల్ సెక్రటరీ డాక్టర్ […]

    The post ఘనంగా ముగిసిన పుదుచ్చేరి మహాసభలు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment