నవతెలంగాణ – నకిరేకల్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మునిసిపల్ చైర్మన్ చౌగొని రజిత శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మెయిన్ సెంటర్ లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, కౌన్సిలర్లు కందాల బిక్షం రెడ్డి, మట్టిపల్లి కవిత వీరేందర్, చౌగోని రాములమ్మ సైదులు, పోతుల సునిత రవీందర్, బానోతు వెంకన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగాల వెంకన్న, పన్నాల రాఘవరెడ్డి, […]
The post ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment