నవతెలంగాణ – గోవిందరావుపేటమండలంలోని పసర గ్రామంలో శనివారం సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆదివాసి హక్కుల కోసం అప్రతిహతంగా పోరాడి, బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ జ్వాలను రగిలించిన మహాయోధుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా కమిటీ సమావేశం రత్నం రాజేందర్ అధ్యక్షతన కార్యక్రమం జరగగా, పార్టీ కార్యాలయంలో బిర్సా ముండా జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడుతూ..“ఆదివాసీల భూములు, అరణ్యాలు, […]
The post ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment