నవతెలంగాణ – అచ్చంపేట ఆదివాసి తెగల సాంస్కృతిక ఉద్యమ వీరుడు భగవాన్ బిట్స్ ముండా 150 జయంతి ఉత్సవాలను నల్లమల్ల చెంచుల సహకారంతో ఆదివాసి 9 తెగల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అచ్చంపేటలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారిపై సాంప్రదాయ సాంస్కృతిక దుస్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పటేల్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసి జెఏసి చైర్మన్ చుంచు రామకృష్ణ, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్ లు […]
The post ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలు appeared first on Navatelangana.
Leave A Comment