నవతెలంగాణ – మల్హర్ రావుజాతీయ బాలల దినోత్సవం,దేశ తొలి ప్రధాని జయంతి సందర్భంగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా విద్యార్థులచే నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలు ఉపాధ్యాయులుగా వేషధారణలో విద్యార్థులకు చదువును భోదించిన విధాన్ని స్వయంగా పాఠశాల గదులలో కూర్చుని వీక్షించినట్లుగా తెలిపారు. అనంతరం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు.భారత స్వాతంత్ర ఉద్యమ నాయకుడు,భారతదేశానికి తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు […]
The post ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.! appeared first on Navatelangana.
Leave A Comment