నవతెలంగాణ-మర్రిగూడమండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జాతీయ బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు,ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించారు. సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వసి నివాళులర్పించారు అనంతరం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్, ఉపాధ్యాయులు వై మంజులత,కొండ శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్,మీన అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ,తల్లిదండ్రులు జిల్లా శంకర్,నడిమింటి జంగయ్య,అంబాల రమేష్,జిల్లా […]
The post ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment