• Login / Register
  • Site Logo

    ఘనంగా ప్రేరణ–2026 జిల్లా స్థాయి పోటీలు

    Rss వార్తలు

    పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరి వేదికగా విద్యార్థుల ఉత్సాహం..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్భారత ప్రభుత్వ విద్యాశాఖ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రేరణ–2026  కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి పోటీలు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరి నందు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపాల్  ఎన్ చంద్రమౌళి  అధ్యక్షతన ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిందినారు. ఈ జిల్లా స్థాయి పోటీలలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, సీబీఎస్సీ, అనుబంధ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కలిపి సుమారు […]

    The post ఘనంగా ప్రేరణ–2026 జిల్లా స్థాయి పోటీలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment