హాలీవుడ్ టు టాలీవుడ్ అనే కాన్సెప్ట్‌తో సినిమాకి సంబంధించి సాంకేతికత, సజనాత్మకత, కొత్త ఆవిష్కరణలను పరిచయం చేయడానికి సినిమాటికా ఎక్స్‌పో ద్వారా సినిమాటోగ్రాఫర్ పి.జి విందా ముందుకొచ్చారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవాటెల్ హెచ్‌ఐసిసిలో ‘సినిమాటికా ఎక్స్ పో 2025’ శనివారం ఘనంగా ప్రారంభమైంది. సినిక క్రియేటర్స్ కౌన్సిల్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో, ఇండియా జారు సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హీరో తేజ […]
The post ఘనంగా ప్రారంభమైన సినిమాటికా ఎక్స్ పో 2025 appeared first on Navatelangana.
Leave A Comment