నవతెలంగాణ – పెద్దవంగర‘సంఘమే శరణ్యం, అది లేకుంటే అరణ్యం’ అనే నినాదంతో సంఘాన్ని ముందుకు నడిపించడం సంతోషకరంగా ఉందని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గంగిశెట్టి రమేష్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనంలో పీఆర్టీయూ వ్యవస్థాపకులు సామల యాదగిరి జయంతిని పురస్కరించుకుని సంఘం ఆవిర్భావ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం పీఆర్టీయూ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎండీ యాకుబ్ పాషా తో కలిసి మాట్లాడారు. నేడు […]
The post ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment