• Login / Register
  • Site Logo

    ఘనంగా పారునంది భాస్కర్ జన్మదిన వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలోని కేసీఆర్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పారునంది భాస్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జనగాం శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పారునంది భాస్కర్‌ను శాలువాలతో సన్మానించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పారునంది భాస్కర్ […]

    The post ఘనంగా పారునంది భాస్కర్ జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment