నవతెలంగాణ – కంఠేశ్వర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ డే ప్రోగ్రాం నగరంలోని దుబ్బా గవర్నమెంట్ హై స్కూల్ లో బుధవారం నిర్వహించారు. ఈ ప్రోగ్రాం లో అయోడిన్ అవశ్యకత, లోపాల వలన వచ్చే రుగ్మతలు, ప్రతీ ఒక్కరూ అయిడిన్ ఉప్పును వాడవలసిన అవష్యకత అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో క్విజ్ కంపిటేషన్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో నిజామాబాదు అర్బన్ ఎం ఈ ఓ ఆర్ […]
The post ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే ప్రోగ్రాం appeared first on Navatelangana.
Leave A Comment