• Login / Register
  • Site Logo

    ఘనంగా నారా రోహిత్ వివాహం..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: నారా కుటుంబంలో వివాహ సందడి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుని కుమారుడు, నటుడు నారా రోహిత్, శిరీషల వివాహం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని చంద్రబాబు, లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన సంతోషాన్ని వ్యక్తం […]

    The post ఘనంగా నారా రోహిత్ వివాహం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment