నవతెలంగాణ- పెద్దకొడప్ గల్పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరిగిన పోషణ మాసం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ… ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన పౌష్టిక ఆహారం గురించి ప్రతి ఇంటిలో అవగాహన కల్పించడమే పోషణ మాసం ముఖ్య ఉద్దేశమని అన్నారు.కుటుంబం ఆరోగ్యంగా ముందుకు వెళ్లాలంటే కుటుంబంలో మహిళల పాత్ర ముఖ్యమని అన్నారు. మహిళలు గర్భిణీలు చిన్నారుల ఆరోగ్య […]
The post ఘనంగా జాతీయ పోషణ మహోత్సవం.. appeared first on Navatelangana.
Leave A Comment