• Login / Register
  • Site Logo

    ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – భిక్కనూర్మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో హిందుస్థాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలు కొనియడారు. యువత శివాజీ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందుస్థాన్ యూత్ క్లబ్ అధ్యక్షులు తక్కల రాజేందర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ […]

    The post ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment