నవతెలంగాణ- ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎరుకొండ రవీందర్ అధ్వర్యంలో శివాజీ మహారాజ్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, యువకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పెద్దపూర్ గ్రామ అరే కులస్తులు తమ ఆరాధ్య దైవం అయిన శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ ఉత్సవాల్లో స్థానిక సీఐ సంతోష్ పాల్గొని విగ్రహానికి […]
The post ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment