నవతెలంగాణ – హలియాఛత్రపతి శివాజి మహారాజ్ 396వ జయంతి కార్యక్రమాన్ని ఆర్యక్షత్రియ సంఘం, ఛత్రపతి శివాజీ యూత్ కమిటీ సభ్యులు కలిసి హాలియా పట్టణంలో ఘణంగా నిర్వహించారు. పట్టణం లోని శివాజీ విగ్రహానికి పూల మాలలతో అలంకరించి, విగ్రహాన్ని పాలతో అభిషేకించి అనంతరం పట్టణ పుర వీదు లల్లో శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షులు ముజ్జా శివరామయ్య గౌరవ అధ్యక్షులు ముజ్జా శ్రీహరి , ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షులు చిందే […]
The post ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి appeared first on Navatelangana.
Leave A Comment