– ప్రధాన కార్యదర్శిగా మరోసారి డిమిత్రిన్ ఎన్నికఏథేన్స్ : గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కెకెఇ) 22వ మహాసభ ఘనంగా జరిగింది. జనవరి 29 నుంచి 31 తేదీల్లో మహాసభను ‘కెకెఇ బలంగా, ప్రతీ పరీక్షలో స్థిరంగా, సోషలిజం కోసం చారిత్మ్రాక పిలుపునకు సిద్ధంగా’ అనే నినాదంతో నిర్వహించారు. నూతన కేంద్ర కమిటీ ఎన్నికతోనూ పార్టీ వ్యూహాత్మక, సంస్థాగత దిశను పునురుద్ఘాటించడంతో మహాసభ ముగిసిందని కెకెఇ పేర్కొంది. 95 మందితో నూతన కేంద్ర కమిటీని, తొమ్మిది మందితో కేంద్ర […]
The post ఘనంగా గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ మహాసభ appeared first on Navatelangana.
Leave A Comment