నవతెలంగాణ – ఆర్మూర్పట్టణ శివారులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల లో గత మూడు రోజుల్లో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల రెండవ జోన్ బాలుర జోనల్ స్థాయి క్రీడ పోటీలు శనివారంతో ఘనంగా మిగిసాయి. క్రీడ పోటీల ముగింపు కార్యక్రమానికి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ పి. సత్యనారాయణ గౌడ్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జిల్లా సమన్వయ అధికారి శ్రీమతి జి. మాధవి లత, ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ […]
The post ఘనంగా గురుకులాల జోనల్ క్రీడా పోటీల ముగింపు appeared first on Navatelangana.
Leave A Comment