నవతెలంగాణ – హైదరాబాద్‌ఎన్నో అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన చేసి తన జీవితాన్ని ఆ శ్రీవారికే అంకితం చేసిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ జయంత్యుత్సవాన్ని జంటనగరాల్లోని ప్రముఖ సంగీత శిక్షణాలయాల గురువులు, శిష్యులు శిల్పారామంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అన్నమయ్య పదవిశ్లేషకులు గంధం శంకరరావు, ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, సంగీత దర్శకులు నిహాల్ కొండూరి, ప్రముఖ చిత్రకారులు కూచి సాయిశంకర్, చిలుకూరి ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్‌లు హాజరయ్యారు. కార్యక్రమంలో గురుప్రసాద్ కీబోర్డ్, జయకుమార్ ఆచార్య తబలా […]
The post ఘనంగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ జయంత్యుత్సవం appeared first on Navatelangana.
Leave A Comment