నవతెలంగాణ – ముధోల్నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ తోపాటు మండలంలోని ఆయా గ్రామాలలో సోమవారం ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముధోల్ లో తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో లవకుమార్, మండల విద్యా వనరుల కార్యాలయంలో విద్యాధికారి రమణ రెడ్డి ,పొలీస్ స్టేషన్ లో సీఐ రవీందర్ నాయక్, వ్యవసాయ పరిశోధన స్థానం లో శాస్త్ర వేత్త డా.దినేష్,ఎడిఏకార్యాలయంలో ఏడీ ఏ శ్రీనివాస్ రాజు, ఐకెపి కార్యాలయంలో అధ్యక్షురాలు జయాశీల ముధోల్ […]
The post ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు.. appeared first on Navatelangana.
Leave A Comment