• Login / Register
  • Site Logo

    ఘనంగా గందం ఊరేగింపు..

    Rss వార్తలు

    నవతెలంగాణ – భువనగిరిభువనగిరి పట్టణంలోని స్థానిక గంజ్ మస్జీద్ నుండి హజరత్ బురహన్ ఉద్దీన్ ఔలియా వరకు గంధం ఊరేగింపు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హజరత్ బుర్హున్ ఉద్దీన్ ఔలియా కి గంధం సమర్పించారు ఈ కార్యక్రమంలో దర్గా మూతవల్లి ఖజా కతుబుదీన్, ఖాజా బషీర్ ఉద్దీన్,  అమీన్ మైమన్, షేక్ మీరా ఇంతియాజ్, వసీమ్, ఎండీ షరీఫ్  పాల్గొన్నారు. 

    The post ఘనంగా గందం ఊరేగింపు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment