నవతెలంగాణ – దర్పల్లిగురువారం రూరల్ ఎమ్మెల్యే డా, భూపతిరెడ్డి జన్మదినం పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ నాయకులు, కాంగ్రేస్ పార్టీ మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేకులు కట్ చేసి, ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. నేడు తమ ప్రియతమా నాయకుని జన్మదిన సందర్బంగా గ్రామాల్లో ఎక్కడ చూసిన ఆపండుగ వాతావరణం […]
The post ఘనంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment