కుస్తీ పోటీల్లో పాల్గొన్న మల్ల యోధులునవతెలంగాణ – ముధోల్ ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో గల మల్లన్న దేవుని జాతర మంగళవారం వైభవంగా జరిగింది. నిర్మల్ జిల్లా నుండి కాకుండా ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామరెడ్డి ,మహారాష్ట్ర నుండి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చి మల్లన్న దేవుని దర్శించుకున్నారు. కోరిన కోరికలను తీర్చాలని నిలువెత్తు బంగారాన్ని ( బెల్లం) సమర్పించారు. ఆలయంలో సాముహిక సత్యనారాయణ వ్రతాన్ని భక్తులు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. జాతరలో ప్రత్యేకఆకర్షణగారంగులరాట్నాలునిలిచాయి. […]
The post ఘనంగా ఎడ్ బిడ్ మల్లన్న జాతర.. appeared first on Navatelangana.
Leave A Comment