• Login / Register
  • Site Logo

    ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – పెద్దకోడప్ గాల్ భారత మాజీ మహిళా ప్రధాని, భారతరత్న, స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారంమండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పారని అన్నారు. ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా […]

    The post ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment