నవతెలంగాణ-సారంగాపూర్: మండలంలోని ప్రసిద్ధిగాంచిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి పునః ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి ఆలయ ధర్మ కర్తల తో కలసి పరిశీలించారు.రేపు సోమవారం నుండి ఈ నెల 7 శుక్రవారం వరకు వేద పండితుల ఆధ్వర్యంలో అడెల్లి శ్రీ మహా పోచమ్మ పునఃప్రతిష్ఠ,రూ.6 కోట్ల 50 లక్షలతో కృష్ణ శిలతో నూతనంగా నిర్మించిన ఆలయం ప్రారంభ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా లోని భక్తులు పెద్ద ఎత్తున […]
The post ఘనంగా ఆడెల్లి పోచమ్మ పున ప్రతిష్టాపన ఏర్పాట్లు appeared first on Navatelangana.
Leave A Comment