• Login / Register
  • Site Logo

    ఘట్టమనేని జయకృష్ణ మూవీ ప్రారంభం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆయన మనవడు ఘట్టమనేని జయకృష్ణ(రమేశ్ బాబు కుమారుడు) ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. #AB4 వర్కింగ్ టైటిల్‌తో అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. గొప్ప ప్రేమ కథతో ఈ సినిమా రూపొందనుందని డైరెక్టర్ తెలిపారు.

    The post ఘట్టమనేని జయకృష్ణ మూవీ ప్రారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment