ఆర్థిక వ్యవస్థను శాసించేది నైపుణ్యమే‘ఫీస్టా 2026’ సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోఅంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను ‘గ్లోబల్ వర్క్ ఫోర్స్’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆ దిశగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ పై ప్రత్యేకదృష్టి సారించామని తెలిపారు. శుక్రవారం హైటెక్ సిటీలోని ఓ హోటల్‌లో ‘ఫ్యూచర్ ఆఫ్ ఇంటెలిజెంట్ అండ్ ఎవాల్వ్డ్ స్ట్రాటజీస్ ఇన్ టాలెంట్ ఆక్విజిషన్(ఫీస్టా)-2026’ సదస్సుకు […]
The post గ్లోబల్ వర్క్ ఫోర్స్గా తెలంగాణ యువత appeared first on Navatelangana.
Leave A Comment