నవతెలంగాణ – ముంబై: పీఎల్ క్యాపిటల్ గ్రూప్ (ప్రభుదాస్ లీలాధర్) అసెట్ మేనేజ్మెంట్ విభాగం అయిన PL అసెట్ మేనేజ్‌మెంట్, తన ఇటీవలి నివేదిక ‘పీఎంఎస్ స్ట్రాటజీ అప్‌డేట్స్ అండ్ ఇన్‌సైట్స్’లో, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సడలింపు చక్రం, పునరుద్ధరించబడిన చైనా ఉద్దీపనల ద్వారా ప్రపంచ మార్కెట్లు సెప్టెంబర్‌లో విస్తృత ఆధారిత ర్యా లీని చూశాయని పేర్కొంది. S&P 500 3.1% లాభపడగా, నాస్‌డాక్ 5.1% పెరిగింది, హాంకాంగ్కుచెందినహాంగ్సెంగ్ 7.1% పెరిగింది. టారిఫ్ ఒత్తిళ్లు, విదేశీ […]
The post గ్లోబల్ ర్యాలీ, ఫండ్ రొటేషన్ మధ్య కోలుకోవడానికి సిద్ధంగా భారత్: పీఎల్ అసెట్ మేనేజ్‌మెంట్ appeared first on Navatelangana.
Leave A Comment