జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోగ్లోబల్ కమాండ్ సెంటర్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం రాయదుర్గంలో అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్ సంస్థ డాయిష్ బోర్స్ గ్రూప్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోని టాప్ టెన్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో ఏడు ఇక్కడే నిర్వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని కేవలం ఇంక్యుబేషన్ హబ్‌గా మాత్రమే కాకుండా ‘గ్లోబల్ ఆవిష్కరణ పవర్‌హౌస్’గా మార్చేలా […]
The post గ్లోబల్ కమాండ్ సెంటర్గా హైదరాబాద్ appeared first on Navatelangana.
Leave A Comment